Type Here to Get Search Results !

గ్లోరియా మహోన్నతమున ( glowriya mahonathamuna Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


గ్లోరియా......గ్లోరియా.....గ్లోరియా...గ్లోరియా.... 

మహోన్నతమున దేవునికి మహిమ 

భూలోకమున వారి ప్రేమ పాత్రులకు 

సమాధానము సమాధానము ||2|| 


1 వ చరణం.. 

ఏలినవారైన సర్వేశ్వరా పరలోక రాజా ||2|| 

సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా (మిమ్ము) పొగడుచున్నాముస్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము ||2|| 

మిమ్ము ఘనపరచుచున్నాము ||2|| 

మీ దయనే ఇలలో కోరెదము llమహోll 


2 వ చరణం.. 

జనితైక పుత్రుడ శ్రీయేసువా పిత ప్రియతమ సుతుడా ||2|| 

సర్వేశ్వరుని ప్రియమైన గొఱ్ఱెపిల్లా ....... పొగడుచున్నాము లోకపాప పరిహారార్థం ||2||

భువిలో వెసిన మా ప్రభువా 


3 వ చరణం.. 

పిత కుడి ప్రక్కన మహా ఘనతతో కూర్చున్న శ్రీక్రీస్తువా ||2|| 

మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా.... పొగడుచున్నాము మీ మహిమనే మేము చాటుదము ||2||

మీ దయనే ఇలలో కోరెదము 


4 వ చరణం.. 

మహోన్నతు మీరొక్కరే పరిశుద్ధ ఆత్మమా ||2|| 

మహోన్నతులు మా పావన శ్రీయేసువా ....... పొగడుచున్నాము పితయైన సర్వేశ్వరుని మహిమలో ||2||

పరిశుద్ధాత్మతో నుండువారా llఆమెన్‌ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section