Type Here to Get Search Results !

గ్లోరియా మహిమా ( glowriya mahima Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


గ్లోరియా... గ్లోరియా... గ్లోరియా... గ్లోరియా... 

మహిమా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా... ||2|| 

భూలోక జనులకు శాంతి శాంతి సమాధానము... ||2|| llమహిమాll 


1 వ చరణం.. 

ఏలినవారైన సర్వేశ్వరా పరలోకమందున్న మా క్రీస్తువా

సర్వశక్తిగల పరమపితా

మిమ్మును వేడుచున్నాము ||2|| llమహిమాll 


2 వ చరణం.. 

జనితైక సుతుడా ఏలినవారా సర్వేశ్వరుని గొర్రెపిల్లా

పితయొక్క పుత్రుడ 

శ్రీయేసువా లోక పాప పరిహారకుడా ||2|| llమహిమాll 


3 వ చరణం.. 

పితకుడి ప్రక్కన మహాఘణతతో

` కూర్చుని ఉన్న ఓ పాలకా 

మా నేత్రములను తెరువమని ` 

మిమ్మును వేడుచున్నాము ||2|| llమహిమాll 


4 వ చరణం.. 

పరిశుద్ధులు మీ రొక్కరే మహోన్నతులు మీరొక్కరే

మహోన్నతుడవైన మా ప్రభువా పవిత్రాత్మతో నుండువారా ||2|| llమహిమాll 

ఆమెన్... ఆమెన్... ఆమెన్... ఆమెన్...


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section