Type Here to Get Search Results !

ఇదే వాక్కు ఇదే వాక్కు (Idhe vaku idhe vaku Song Lyrics in Telugu | Telugu Christian song lyrics)

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఇదే వాక్కు ఇదే వాక్కు - ఆది నుండి వెలుగు వాక్కు 

వేద గ్రంథమందున - ఇమిడియున్న దైవ వాక్కు


1. సమూవేల సమూవేల - అని పిలిచిన వాక్కు

సిద్దపడిన దాసునికి వినిపించిన వాక్కు

ప్రభుని కార్యాలను ఎరిగించిన వాక్కు

స్తుతికలిగిన వాక్కు స్ఫూర్తినిచ్చు వాక్కు ||ఇదే|| 


2. బాలుడైన ఇర్మియాకు అందిన వాక్కు

నోటిపైన కరమునుంచి మాటిచ్చిన వాక్కు

ప్రభుని కార్యార్థమై నడిపించిన వాక్కు

స్తుతి కలిగిన వాక్కు స్ఫూర్తినిచ్చు వాక్కు ||ఇదే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section