Type Here to Get Search Results !

ఇదే జీవమునిచ్చె Idhe jeevamuniche Song Lyrics in Telugu | Telugu Christian song lyrics

 Lyrics/Tune/Music/Prod: Fr. Lamu Jayaraju 

Album: కాపరి స్వరం 


ప ఇదే జీవమునిచ్చె ప్రభు వాక్యము ||2|| 

రండీ జనులారా ఆలింప 

శ్రీ యేసు వాక్యము ||2|| 


1. సృష్టించి రక్షించి పోషించు వాక్యం

ప్రేమించి కరుణించి నడిపించు వాక్యం ||2|| 

ప్రేమ రూపుడు యేసుగా 

ఇలలోన వెలసిన వాక్యము ||2|| 


2 నిదురించు సమూయేలు ఆలించిన వాక్యం 

పయనించు సౌలును మార్చిన వాక్యం 

జీవితేశుడు క్రీస్తుగారి 

మనలోన వసియించు వాక్యము ||ఇ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section