Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఇదే ఇదే శుభ వచనం
సత్యదేవుని జీవనసారం
శాంతి గూర్చి ప్రేమ సూత్రం
నిత్య రక్షణ నూతన వేదం
1 వ చరణం..
దూత చెప్పిన వర్తమానం
మరియ గర్భ మాంస ఫలము
తార చూపిన తెరవు మార్గం
పాప భార సిలువ విజయం
2 వ చరణం..
నాదు హృదయం స్పందించి
నాదు పెదవులు శుద్ధిచేసి
నాదు నాలుక పవిత్రపరచి
నన్ను నీలో నిలుపు నదియే