Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఇదే ఇదే మన వేద సుబోధన
యావే తెలిపిన మధుర సుబోధన ll ఇదే ll
1 వ చరణం..
అజ్ఞానము కలిగిన జనులలో
సుజ్ఞానము నొసగెడి భావనయే ll2ll
కుజ్ఞానము పెరిగిన చీకటిలో
విజ్ఞాన సులోచన బాట ఇదే ll2ll
అల్లెలూయా అల్లెలూయా అల్లెలూయా ఆమెన్ ll2ll ll ఇదే ll
2 వ చరణం..
కలతగా మెలగెడి హృదయములో
మెలతగ నిలచెడి ప్రబోధము ll2ll
మానవ జీవిత మనుగడలో-
దేవుని తేజో రూపమిదే ll2ll
అల్లెలూయా అల్లెలూయా అల్లెలూయా ఆమెన్ ll2ll ll ఇదే ll