Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ఇది ప్రేమ సామ్రాజ్యం
ఇది శాంతి సామ్రాజ్యం
ఈ ప్రేమ శాంతి రాజ్యములో
మనమంతా హాయిని పొందుదమా ||2|| ||ఇది||
1. హృదయములో క్రీస్తుని నిలిపి
అతని సద్బోధనలే తలచి
పరులను సోదరులుగ సేవించి
ప్రేమ రాజ్యము చేరుదమా ||ఇది|| .
2 ద్వేషించక అందరితో కూడా
ఐకమత్యముగా అంతా ఒకటై
ప్రభు మార్గములో నడచి
శాంతి రాజ్యము చేరుదమా ||ఇది||