Type Here to Get Search Results !

ఇది పరమ పవిత్రాలయము ( idhi parama pavithralayamu Song Lyrics in Telugu | Telugu Christian song lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి: 

ఇది పరమ పవిత్రాలయము 

మరి మరి మనము చాటుదము

పరమేశ్వరుని పవిత్ర నిలయం 

మనకై వెలసిన స్వర్గ ద్వారం 


1 వ చరణం 

మీ మందిర మెంత మనోహరమో 

పరలోక సైన్య వాహినుల ప్రభువా 

మా యుల్లములు తపించుచున్నవి 

పావన ప్రభుని యావరణకై ||ఇది పరమ|| 


2 వ చరణం

పాపుల నడుమ వెయ్యి దివసములు 

కాపురముండుట కంటెను ప్రభువా 

నీ యావరణలో నొక్క దివసము 

ఉండుట ఎంతయో యుత్తమము కదా! ||ఇది పరమ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section