Type Here to Get Search Results !

ఇది యుగయుగాల ( idhi yugayugala Song Lyrics in Telugu | Telugu Christian song lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఇది యుగయుగాల వాగ్ధానం - భువిపై దేవుని నరావతారం ||2|| 

అమర ప్రేమకు అభిషేకం-(మన) కల్వరిరిబలిలో సజీవయాగం ||2|| 


1 వ చరణం.. 

ఏలియ భక్తుని ప్రార్ధనవిని... - కార్మెల్‌ గిరిపై అగ్నిని పంపె ||2|| 

బలియాగమునే పవిత్ర పరచి - నిజదేవునిగా నిలిచిన తండ్రీ స్వాగతం - శుభస్వాగతం - స్వాగతం - శుభ స్వాగతం (మా) హృదయాలయానికే స్వాగతం... ||2|| llఇదిll 


2 వ చరణం.. 

మనిషిని ఎంతో ప్రేమించావు...-మనిషిగ ఇలపై ఉదయించావు ||2|| 

రక్షణ బలినే జరుపగ నెంచి - కరుణామయుడై నిలిచిన దేవా స్వాగతం - శుభ స్వాగతం - స్వాగతం - శుభ స్వాగతం (మా) హృదయాలయానికే స్వాగతం ||2|| llఇదిll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section