Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
ఇదిగో దేవ మందిరం దైవ మందిరం
ఇదిగో మన మందరం వందనం సేతును
1 వ చరణం..
దైవసుతుని సేవింతం దివ్యపూజలో
దేవ దేవుని ధ్యానింతుమ్ భక్తి మీరను
పరమ వరప్రసాదముల్ పొందగ మనము
ప్రేమింపన్ రారమ్ము మానవుండ ||2||
tllఇదిగోll
2 వ చరణం..
దేవపూజలో పాల్గొని ప్రేమ మీరగ
ఆర్పణ సేతుము హృదయంబును
పరమ భాగ్యము పొంద మనకిదె తరుణం
ప్రభువును ప్రార్ధింప మానవుండ ||2||
|lఇదిగోll