Type Here to Get Search Results !

ఇదిగో ఇతడు నా సేవకుడు ( idhigo ithadu naa sevakudu Song Lyrics in Telugu | Telugu Christian song lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఇదిగో ఇతడు నా సేవకుడు

నేను ఎన్నుకున్నవాడు నాకు ప్రియమైనవాడు

ఇతనిని గూర్చి నేనానందించుచున్నాను

ఇతనిపై నా ఆత్మను నే నిలిపెదను


1 వ చరణం.. అన్యులందరికితడు న్యాయమును ప్రకటించును

ఇతరులతో వాదములాడు వాడు కాడు

కేకలు వేయని వాడు కోపము నొందని వాడు

వీధులందు ఎలుగెత్తి ప్రసంగింపడు ఇతనిని


2 వ చరణం.. నలిగిన రెల్లునైన విడువని వాడు

మకమకలాడెడి దీపములార్పడు

న్యాయమునకు విజయం చేకూర్చునంతవరకు

దానిని సాధింపనెంచెడి వాడు. ఇతనిని


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section