Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఇదియే దేవుని పిలుపు మదిలో మరువని తలపు
మీ జీవితములకు వెలుగు మీ భావి సేవకు గురుతు
1. సిరు లేమిలేని జీవితము -
పరులేమి చూడని ఫలితము
విధులెన్నో కలిగిన భారము -
ప్రభుయేసు డొసగును బలము
2. ప్రభు యేసుని వ్యవసాయము
ఫలియింపగా జతవారము
పరిశుద్ద వాక్యము నాటగ పయనంబు
చేయుడి ధీటుగ
3. ప్రభు యేసుని ప్రతిరూపము -
ప్రకటింపగా సువార్తను
ఈ లోకమునకు ప్రకాశము
మీ జీవితమునకు వికాసము