Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఇది ప్రేమాభిషేకం - ప్రభుని కోసమే బ్రతకండి
గురుపట్టాభిషేకం - దైవ జనులకై నిలవండి
ప్రభుని సువార్తను చాటండి -దేవుని రాజ్యం నిలపండి
1. ఈలోక జీవులను ప్రేమించినా -
ప్రియమైన యావేను పూజించుడి
ప్రజయే ప్రజయే మన ధ్యేయము -
ప్రజయే ప్రజయే మన లక్ష్యము
అనవరతం శ్రీసభను సేవించుడి
2. ఈ లోక పాపాన్ని తొలగించిన -
ప్రభుయేసు మార్గాన పయనించుడి
ప్రభువే ప్రభువే మన దైవము -
ప్రభువే ప్రభువే మన కాపరి
అనవరతం ఆ ప్రభుని సేవించుడి