Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఇది జీవవాణి ఇది సత్యవాణి -
అమృతవాణి ఇది దివ్యవాణి
1. కష్టములో సుఖములో వ్యాధులలో బాధలలో
ఆలుమగలకు సమ భాగమని
పలికిన వాణి - వాణి జీవవాణి - వాణి సత్యవాణి
2. కళ్యాణ బంధమిది శాశ్వత బంధమిది -
దీనినే నరుడు విడదీయ రాదని
పలికిన వాణి వాణి జీవవాణి వాణి సత్యవాణి
3. సర్వ సృష్టికి వారసులు
సృష్టికర్తకు ప్రియ పుత్రులు
చిరకాలము తోడు నీడగా
జీవించి తరియించమని
పలికిన వాణి - వాణి జీవవాణి - వాణి సత్యవాణి