Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఇదిగో క్రీస్తు శరీరము - ఇదిగో క్రీస్తు రక్తము ||2||
ఆమెన్... ఆమెన్.. ఆమెన్... ఆమెన్... ||2||
1 వ చరణం..
గోధుమప్ప రూపము - ద్రాక్షరస పాత్రము ||2||
కడరాత్రి భోజనం - రా.. భోజనంllఇదిగోll
2 వ చరణం..
క్రీస్తే మనకు జీవము - జీవన ఆధారము ||2||
శాంతిసుధా సారము - పరలోక భాగ్యముllఇదిగోll
3 వ చరణం..
లోక పాపహారము - పరమ సంజీవము ||2||
దివ్య సత్ప్రసాదము - లోకన రారండిllఇదిగోll