Type Here to Get Search Results !

ఇదిగో నా దివ్య దేహం ( idhigo naa Divya dheham Song Lyrics in Telugu | Telugu Christian song lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. ఇదిగో నా దివ్య దేహం 

ఇదిగో నా దివ్య రక్తం 

మీ కొరకై నేనిచ్చు నా జీవము ||2|| 

ఇదియే ఇలలో నా ప్రేమ బంధం ||ఇ|| 


1. దాహముగొన్న జనులారా

నా చెంతకు వేగమెరారండి ||2|| 

జీవన జలము గ్రోలుటకై 

మనసుల కలుషము కడగండి ||2|| ||ఇ|| 


2. భారము మోసెడి ప్రజలారా

నా నీడను చేరగ రారండి 

సేదను తీరగ మీరంతా

ఆత్మాహారము పొందండి ||2|| ||ఇ|| 


3. నాతో నడిచినారా

మీ సిలువను మోయుచు సాగండి ||2|| 

వారికి పరమున కలకాలం 

జీవన గృహములు కలవండి ||2|| ||ఇ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section