Type Here to Get Search Results !

ఇమ్మానుయేలు దేవుడా ( Immanuelu devudaa Song Lyrics in Telugu | Telugu Christian song lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. ఇమ్మానుయేలు దేవుడా 

మము కన్న దేవుడా 

ఇస్సాకు దేవుడా - ఇశ్రాయేలు దేవుడా 

మాతోనుండగా వచ్చిన మరియ తనయుడా

లాలీ... లాలీ... లాలమ్మ... లాలి ||2|| 


1. మా పాపము బాపి-పరమున మమ్ము చేర్చగా

దివినివీడి భువికి దిగిన దైవ తనయుడా||2|| 

ఇస్సాకు దేవుడా- ఇశ్రాయేలు ||ఇ|| 


2. అశాంతిని తొలగించి -శాంతిని నెలకొల్పగా

ప్రేమరూపుడై వెలసిన బాలయేసువా ||2|| 

ఇస్సాకు దేవుడా- ఇశ్రాయేలు ||ఇ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section