Type Here to Get Search Results !

ఇమ్మానుయేలు దేవుడా ( Immanuelu devudaa Song Lyrics in Telugu | Telugu Christian song lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: ఇమ్మానుయేలు దేవుడా-మమ్ము రక్షించే దేవుడా 

బాలయేసువా మా బంగారు యేసువా

చిన్నారి యేసువా చిరునవ్వుల యేసువా

లాలి జో... జో లాలి జో ||4|| ||ఇమ్మాను|| 


1. ఈ లోకం జీవించుటకు జీవజలమై ఉదయించావు

ప్రతి నరుడు పయనించుటకు జీవ మార్గమై జన్మించావు ||2|| 

ఆ...ఆ...ఆ...ఆ...ఆ... 

శాంతి పావురమై ఈలోకమంతట - శాంతి జల్లులను కురిపించు యేసువా

నీవే కదా నీవే కదా మానవ రక్షణం-

నీవే కదా నీవే కదా పాపవిమోచనం ||ఇమ్మాను|| 


2. మనుజులకు ప్రేమను పంచగా పశువుల గాడిలో పవళించావు

నిశీధి నీడలు తొలగింపగను గగన తారగ వెలుగొందావు ||ఇమ్మాను|| ||2|| 

ఆ...ఆ..ఆ...ఆ...ఆ.. 

శాంతి పావురమై ఈ లోకమంతట - 

శాంతి ప్రకటించు మా బాల యేసువా

నీవె కదా నీవె కదా మానవ రక్షణ - 

నీవే కదా నీవే కదా పాపవిమోచనం ||ఇమ్మాను|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section