Type Here to Get Search Results !

జయహో జయహో ( jayahoo jayaho Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


జయహో జయహో జయ జయహో- జగదా ధార జయ జయహో ll 2 ll 


1 వ చరణం.. 

హెబ్రేయ బాలురు హేరాళ జనములు-కొమ్మలు రెమ్మలు గొనిచేత ll 2 ll 

భూన భోంతరము బోరుగొనంగా ||2||

-జేజేలు నార్చిరి చెలరేగి llజయll 


2 వ చరణం.. 

దువ్వల వలుపరచి ద్రోవవెంబడి చేర్చి-స్తుతిగీతి నుతిజేసి రీరీతి ll 2 ll 

దావీదు కొమరుడ దేవుని తనయుడ-ధన్యుడ పూజ్యుడ జయ జయహో 


3 వ చరణం.. 

ఓ క్రీస్తు రాజా లోకరక్షక - నిత్యంబు నీకీర్తి నెగడునుగా ll 2 ll 

బాల ప్రపంచము బహుభంగులా నిన్ను-స్తుతిజేసి నుతిజేసి మురిసేము 


4 వ చరణం.. 

స్వర్లోక వాసుల సంస్తుతుల జతజేసి-భూలోక భక్తులు బహువిధుల ll 2 ll 

నీ నిత్యపూజల నీ భక్తి గీతల 

- ఏ వేళ ధనిసెను ఈ భువిలో ||2||


5వ చరణం.. 

మా స్తుతులు నుతులు మా పూజ బలులు -నీ సన్నిధికి జేరి నిరతంబు ll 2 ll 

ప్రియమును గూర్చి ప్రేమకు దార్చి ||2||

-వరదానములుగాగ వరలునుగా 


6వ చరణం.. 

ధళముల కధినేత ధర రక్షణదాత - ఇరువురి సందాత వరదాత ll 2 ll 

త్రీత్వైకనాధుని స్తుతిగీతముల ధ్వని ||2||

-మారు మ్రోగుత మూడులోకాల 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section