Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జయహే జయహే జయహే
మన ప్రభువునకు జయ జయహే ll జయహే ll
1 వ చరణం..
వెళ్ళెదమో ప్రభు ఆలయమునకు
పొగుడుడి ప్రభుని స్తుతి గీతముతో ll2ll
ఆయన మహా ఘనుడు – ఆయన దైవసుతుడు ll జయహే ll
2 వ చరణం..
నిన్నే కీర్తించి పాడెదను ప్రభూ
నీదయను నీ న్యాయమును గూర్చి ll2ll
నే పాడెదను ప్రభూ - నే పాడెదను ప్రభూll జయహే ll