Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జయహే, జయహే, జయహే, జయహే
జయ జయ దేవసుతా జయ జయ మరియసుతా
1. కలువరి గిరిలో పాపము తొలగెను -
పాపము తొలగెను
కలువరి కడరా భోజనమాయెను-
భోజనమాయెను కడరా భోజ్యమే పూజగా మారెను
పూజలు చేసెదను నే పూజలు చూచెదను -
మీ పూజలు చేసెదను.
2. పావన పితకు మహిమలు పాడ - మహిమలు పాడ
ప్రభుపిత సుతునకు స్తోత్రము చేయ- స్తోత్రము చేయ
వరదుడు స్పిరితుకు వినతుల నొసగ
పూజలు చేసెదను నే పూజలు చూచెదను - మీ పూజలు చేసెదను
3. ప్రార్ధన రూపమె పూజార్పణమని - పూజార్పణమని ||2||
జీవ ప్రధానము దేవుని వాక్యము - దేవుని వాక్యము ||2||
పాప విమోచన మార్గమె పూజని ||2||
పూజలు చేసెదనో
మీ పూజలు చూచెదనో - మీ పూజలు చేసెదనుllజయహేll