Type Here to Get Search Results !

జూబిలీ.... జూబిలీ ( jubhili....jubhili Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: స్నేహార్పణ 


జూబిలీ...ఆ...ఆ...ఆ.. 

జూబిలీ...ఆ...ఆ...ఆ.. ||2|| 

పరుగున రారే -పాల్గొన రారే . 

కల్వరి త్యాగబలిలో -ఈ దివ్య పూజాబలిలో

ఆది దేవునీ - ఆరాధ్య తండ్రినీ 

పూజించి పాడగా-బలి పీఠం చేరరే 

జూబిలీ.. రజతోత్సవం 

పాల్గొని ప్రార్థించుదాం ||2|| 


1. అహమును విడచి ఆనందముతో

అద్వితీయ దేవుని దైవరాజ్య 

విస్తరణములో-పాల్గొని తరియించుదాం 

ఏ నాటిదో ఈ పుణ్యము ||2|| 

యేసుని సేవలో- జీవితం ధన్యము ||2|| 

జూబిలీ.. రజతోత్సవం

పాల్గొని ప్రార్థించుదాం ||2|| 


2. ప్రేమమూర్తి రక్షణదాత-దివ్యమైన సేవలో

సమత మమత ప్రేమను పంచే 

ప్రేమామయుని పధములో 

పరవశమొంది -మనసా వాచ ||2|| 

జీవితం సాగగా-జీవించుదాం ప్రేమగా ||2|| 

జూబిలీ., రజతోత్సవం 

పాల్గొని ప్రార్థించుదాం ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section