పల్లవి : నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే
ఆరాధన - ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన (2)
1. నా హృదయపు వాకిట నిలిచిన యేసయ్యకే ఆరాధన - ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన (2)
2. తన వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకే ఆరాధన - ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన (2)
3. తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన - ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన (2)
4. తన ఆత్మతో నన్ను నింపిన యేసయ్యకే ఆరాధన - ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన (2)