Type Here to Get Search Results !

నీకే ఆరాధన | Neeke aaradhana song Lyics | Telugu Christian songs lyrics

నీకే నా ఆరాధనా - యేసు నీకే నా ఆరాధనా 

వరాలు ఫలాలతో పొంగి పొరలె స్పిరితు సాంక్తు దైవమా 

ఈ దాసుల హృదిలో వేంచేయుము - మా ప్రియనేస్తమా 

ఆరాధనా నీకే ఆరాధనా (2) 


1. లోక చీకటి తొలగింప మాకు పరలోక వెలుగు వొసగుమా 

నీదు ప్రేమ మంచితనంతో నింపి మమ్ము నడుపుమా 

స్వాధీనం చేసుకో మా జీవితం నీకే అంకితం ||ఆరాధన|| 


2. జ్ఞానం బుద్ధి విమర్శయు దృఢము ఓర్పు భక్తియు 

దైవ భయము పరలోక మహిమతో నింపి మమ్ము నడుపుము 

స్వాధీనం చేసుకో మా జీవితం నీకే అంకితం ||ఆరాధన||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section