Type Here to Get Search Results !

ఒక క్షణమైనా నిన్ను వీడి ( oka shanam ninnu vidi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics/Tune: Joseph Konda 

Music: Praveen M 

Album: పరిశుద్ధాత్మ సన్నిధి - 1 


ఒక క్షణమైనా నిన్ను వీడి ఉండలేనయ్య నా యేసయ్యా (2) 

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ఒక క్షణమైనా|| 

నశియించిపోతున్న నన్ను బ్రతికించినావయ్యా 

యేసు కృశించిపోతున్న నాలో వేంచేసినావయ్యా యేసు (2) 


నీ కార్యములెంతో ఆశ్చర్యకరములయ్యా 

నీ వాగ్దానములెంతో నమ్మదగినవయ్యా ||యేసయ్యా|| 

మతిలేక తిరిగిన నన్ను నీ దరి చేర్చినావయ్యా 

యేసు శ్రమ చేత నలిగిన నాకు వరమిచ్చినావయ్యా యేసు (2) 

నీ ఆలోచనలెంతో లోతైన దీవెనయ్యా 

నీ తలపులు ఎంతో మధురము నా యేసయ్యా ||యేసయ్యా||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section