Type Here to Get Search Results !

ఒకసారి చూడుమా ( oka sari chuduma Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. ఒకసారి చూడుమా జీవితాన 

ప్రతిరోజు సరిగమల వానా ||2|| 


1. వినవా యేసువా నామనస్సునా ||2|| 

ప్రతిక్షణమూ వైవిధ్య రాగాలవీణ ||2|| ఒక|| 

భిన్నమైన ఆలోచనల సుడిగుండంలో ||2|| 

రకరకాల కోరికలా సంఘర్షణలో ||2|| 

సుస్వరాల సమరం నా జీవితం 

మనసు విరిసే పలికించే మౌనరాగం ||ఒక|| 


2. వర్ధమాన ఇబ్బందులో భవిష్యద్బాధలో ||2|| 

శారీరక రోగముల ఆందోళనలు ||2|| 

సుఖ దు:ఖాలై వచ్చుతనంతలా 

గుండు కరిగి ప్రవహించే .

అగ్ని చినుకులు . ||ఒక|| 


3. నీవే మార్గం సత్యం జీవమని . ||2|| 

మనసారా నమ్ముచున్నామూ 

శృతి చేయవా పలికించవా 

నీ ప్రేమతో నన్నాదరించుమా నీకే ఆరాధనా

నా ఆలాపనా ఆనందమే మధురానందమే


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section