Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
ఒక తల్లి ఓదార్చునట్లు - నా ప్రభు నన్ను ఓదార్చును ||2||
ఒక తండ్రి కాపాడునట్లు - నా ప్రభువు నన్ను కాపాడును ||2||
తన కన్నులను నా మీద వుంచి
జ్ఞానము నాకు బోధించును
1 వ చరణం..
మార్తా మరియను ఓదార్చిన ప్రభువు - నన్ను ఓదార్చరా ||2||
మృత్తుని తల్లిని కాపాడిన ప్రభు - నన్ను కూడా కాపాడరాllఒకll
2 వ చరణం..
ఆకాశ పక్షులను కాపాడే ప్రభు - నన్ను కూడా కాపాడరా
పువ్వులను పూయించు నా ప్రభు - నాలో జ్ఞానము వికసింపరా llఒకll