Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఓ క్రీస్తు రాజా జై జై జై జై
నా హృదయ రాజా జై జై జై జై
ఓ ప్రాణ దాతా జై జై జై జై
ఓ పూజ్యనీయా జై జై జై జై
స్తోత్రం స్తోత్రం యేసు రాజా
స్తోత్రం స్తోత్రం హృదయరాజా
స్తోత్రం స్తోత్రం ప్రాణదాతా
స్తోత్రం స్తోత్రం పూజ్యనీయా
1. వ్యాధులను బాధలను తొలగించిన దేవా
దోషులను, ద్రోహులను క్షమియించిన రాజా
బంధీల బాధలను బాపిన మా దేవా
క్షమియించుము మమ్మెప్పుడు సుతుడైన రాజా
2 నిలిచి యుండు మా రాజా మా అంతరంగాల
కురింపించు నీ వరము కరుణతోడ దేవా
నింపు మమ్ము ఆత్మతోను నిర్మల తేజుండ
బ్రోవుమయ్య మమ్ము నెల్ల మరియ నందనుడ