Type Here to Get Search Results !

ఓ ప్రేమ దామా శుభక్రీస్తు నామా ( oo prema dhama shubha kristhu nama Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఓ ప్రేమధామా - శుభ క్రీస్తునామా

మాయందు నిలచి మమ్మేల రావా ఓ ప్రేమ ధామా 


1. మధురాతి మధురం నీ భవ్యనామం-

మహికంత మహిమన్ - చేకూర్చు స్వామి

సుధలొల్కు సారం - నీ దివ్య నామం - 

సకలోర్వి జనులన్ - కాపాడుస్వామి 


2. ప్రియమార పిలచి - పరిపూర్ణ కృపతో - 

పరిశుద్ద ప్రజలన్ - మము చేసినావు

మీ కాంతిలోనే - మేమంత నడచి - 

ఆ కాంతిలోనే - జగమంత నడువ 


3. మీ ప్రేమ విందు చవిచూడనిమ్ము - 

మీ జీవమందు భాగంబు నిమ్ము 

ఆ జీవమందే - మేమంత నిలచి - 

ఆ జీవ వెలుగే మహియంత వెలయ


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section