Lyrics: Fr. Gnanam SDB
Tune: Fr. Gnanam SDB
Music: Naveen M
Album: ప్రణతులు -3
ప. ఓ ప్రభూ ఒసగుమా
మరపురానిమధుర విందుకు ||2||
తన్మయముగా పరవశించి
వడిగా విందు పొందవచ్చితిమి ||2||
1. నిత్యజీవములు మేము పొంద
తనువు ప్రేమగా ఒసగినావు
పాపతలపు మదిలో తలచి
దివ్య విందులో పులకరింతుము , ||త||
2. దైవరాజ్య సిరిని మాకు
విందు యందున చూపినావు ||2||
మోకరిల్లి సకలం మరచి మిమ్ము
మేము స్వీకరింతుము ||త||