Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: ఓ క్రీస్తువా నా రక్షకా
నీ వాక్కును పాటించే శక్తి నొసగుమా
దైవనాధుడా దీన బాంధవా
ప్రేమరూపుడా పవిత్రాత్ముడా ||2||
1. నన్ను వలె యితరులను ప్రేమించమన్నావు
పొరుగువాని ప్రేమించే శక్తి నొసగుమాదైవం
2. నీవు గాక వేరే దైవం లేదని చాటావు
నిన్ను కొలచి ప్రార్థించే శక్తి నొసగుమాదైవ