Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: ఓ..ఓ..ఓ..నజరేయా
మమ్ములను కరుణించవా
1. పాపాలు చేస్తాము దేవా
మమ్ములను కరుణించవా ||2||
నీ ప్రేమనే మరిచాము ప్రభువా
మమ్ములను కరుణించవా ఓ..ఓ..ఓ..
2. దోషాలు చేసాను దేవా
మమ్ములను కరుణించవా
నీ మార్గమే విడిచాము ప్రభువా
మమ్ములను కరుణించవా
మమ్ములను దరిచేర్చవా
మమ్ములను కరుణించవా ఓ..ఓ..ఓ.. ||2||