Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:- ఓ ఓ ఓ లూర్ధు మాత ప్రేమ సంఘమా
ప్రేమ సంఘమా పరిపూర్ణ సంఘమా
జీవ సంఘమా ఓ జీవ సంఘమా ఓ ఓ ఓ లూర్ధు మాత
1. యేసు నాధా స్వామి తల్లీ... జగతి జనులకు... ఏకైక తల్లి
తిరుణాల యందును కొనియాడ రారండి నేడేll ఓ ll
2. పావనంబైనట్టి జ్యోతి పరిశుద్ధ మేరి... పరలోక రాణి
పాప జనులకు శరణు నొసగు... జపమాల మారాణి ll ఓ ll
3. ఆత్మ శరీరంబుతోడ అమర... మోక్షమందున్న శ్రీ రాణి
మరణ వేళల కాపాడు మన రాణి... మరియాంబ ll ఓ ll