Lyrics: unknown
Tune: unknown
Music: Madiri Linus
Album: అభిషేక వరాలు
ప: ఓ పరిశుద్దాత్మ మాపైన దిగిరావా
1. సృష్టికి మునుపే వున్న ఆత్మ మాపై దిగిరావా ||2|| || ఓ ||
2. సౌలు రాజును అభిషేకించిన ఆత్మ దిగిరావా ||2|| || ఓ ||
3. దావీదు రాజును అభిషేకించిన ఆత్మ దిగిరావా ||2|| || ఓ ||
4. సొలోమోనుకు జ్ఞానము నిచ్చిన ఆత్మ దిగిరావా ||2|| || ఓ ||
5. ప్రవక్తలందరిని అభిషేకించిన ఆత్మ దిగిరావా ||2|| || ఓ ||
6. మరియ గర్భమును ఫలింప చేసిన ఆత్మ దిగిరావా ||2|| || ఓ ||
7. నదిలో యేసుని అభిషేకించిన ఆత్మ దిగిరావా ||2|| || ఓ ||
8. శిష్యులందరిని అభిషేకించిన ఆత్మ దిగిరావా ||2|| || ఓ ||
9. మేమందరము నీ బిడ్డలమే మాపై ఆత్మ దిగిరావా ||2|| || ఓ ||