Type Here to Get Search Results !

ఓ పావనాత్మమా వేంచేయుమా ( oo pavananthmama vencheyuma Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఓ పావనాత్మమా వేంచేయుమా - 

నీ ఆదరణతో మమ్ము దీవించుమా ||2|| 

ఆశ్రిత బలమా శ్రీసభ వాసా - నీ 

సప్తవరములు కురిపించుమా ||2|| 

ప్రభు ద్రాక్ష తోటలో పనివారుగా పనిచేయ 

శక్తినీయుమా 

విశ్వజ్యోతి ప్రమిదలుగా - నీ శక్తితో

వెలిగించుమా 


1. పాపాంధకారము పోగొట్టుమూ 

మా మదిలో ప్రభురూపు వెలుంగజేయుము 

ఆశా కిరణము ప్రసరించుమూ 

పెడదారి పడక ప్రభు వైపు నడుపుమూ

||ప్రభుద్రాక్ష|| ||ఓ పావనా|| 


2. నీ ఆత్మతో నన్ను అభిషేకించుమూ

నీ శాంతినే నాకివ్వుము 

ఆపదలందును అండగ నుండుము 

అగ్ని జ్వాల రూపంలో దిగి రమ్ము

||ప్రభుద్రాక్ష|| ||ఓ పావనా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section