Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
1 ఓ పావనీ తేరేజమ్మా పరమాత్మనీ వేడమ్మా ఓ పావనీ
2 వర ఫ్రాన్సు దేశమందు ఎలన్ సోనునందును
వరాలు బ్రోవు బుట్టినవే ...పావనీ ...
౩ నిర్మల ధన్య జీవితంబు నెరపి నేర్పున
కార్మెలు కన్యవైతివమ్మా ...పావనీ ...
3నీదు పుణ్య జీవితంబున నేర్పు మీరను
మా కెల్ల మార్గాదర్శకంబౌ ...పావనీ ...
4 మానవాళి మరియ తనయ మహిమ లెరుగగ
జ్ఞానంబు నీయ వేడవమ్మా ...పావనీ ...
5 పరిశుద్ధ లిల్లీ పుష్పమా వరపుణ్యదామమా
అరుదైన భక్తి నీవే మాకు ...పావనీ ...