Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఓ తండ్రి మా తండ్రి అంతోనివారా -
రావయ్య రావయ్య అంతోనివారా
1. కష్టాల కడలిలో మునిగివున్నాము -
కరుణించి కాపాడి మమ్ము బ్రోవుమా
2. రోగాల బారిన నలిగి వున్నాము -
కరుణించి కాపాడి మమ్ము బ్రోవుమా
3. కన్నీటి ధారలతో తడిచివున్నాము -
కరుణించి కాపాడి మమ్ము బ్రోవుమా