Type Here to Get Search Results !

ఓ అమృతహస్తమా మానవాళీకీ ( o amruthahasthama manavaliki Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఓ అమృతహస్తమా మానవాళీకీ నేస్తమా

కలకత్తాపురి ముత్యమా సేవా పరిమళహారమా

అమ్మదనం కమ్మదనం కలిపితే నీవమ్మా

దైవబలం ఆత్మబలం కలిపితే నీవమ్మా

భారతరత్న పునీత మదర్ తెరెసా

మా కొరకు ప్రార్ధించమ్మా

నీ చల్లని పిలుపు వెన్నెలనవ్వు నిరతం

మాతోనే ఉండాలమ్మా


1 వ చరణం.. ప్రార్ధనంటే ప్రేమగా ప్రేమ అంటే సేవగా

ఆకలంటే అమ్మగా భాదలుంటే తోడుగా

దేవుని మాటకు సేవారూపమే

నీ జీవితం త్యాగజీవితం ||అమ్మదనం||


2 వ చరణం.. అభాగ్యులకు భాగ్యమై దీనులకు దీవెనై

పేదలకు పెన్నిధివై రోగులకు ఊరటవై

దేవుని ప్రేమకు సాక్ష్యమై నిలిచిన

నీ జీవితం సేవా జీవితం ||అమ్మదనం||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section