Type Here to Get Search Results !

ఓ దేవా దీవించుమా ( o deva dhivinchuma Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. ఓ దేవా దీవించుమా 

ఈ నూతన దంపతుల్ 

సంపూర్ణ ప్రేమ వీరికి 

అనుగ్రహించుమా ||2|| 


1. ఏదేన్ వనము నందు

ఆదామునకు తండ్రి ||2|| 

అవ్వానొసంగితివి

అటులనే వీరికి నీవు ||2|| ||ఓ|| 


2. వరుడు.........కు

వధువు..........ను 

ఇచ్చి ఘనముగనే పెండ్లి జరిగినది ||2|| ||ఓ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section