Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఓ దేవ దీవించుమా-ఈ నూతన దంపతులన్
సంపూర్ణ ప్రేమ వీరికి – అనుగ్రహించు
ఏదేన్ వనమందు – ఆదామునకు తండ్రి ll2ll
అవ్వానొసంగితివి –అటులనే వీరికి నీవు ll2ll ||ఓ దేవ||
వరుడు............కు వధువు............ను
ఇచ్చి ఘనముగనే పెండ్లి జరిగినది ll2ll ||ఓ దేవ||