Type Here to Get Search Results !

ఊహించలేనయ్యా! వివరించలేనయ్యా ( uhinchalenaiah! Vivarinchalenaiah song | Telugu Christian song lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఊహించలేనయ్యా! వివరించలేనయ్యా! 

ఎనలేని నీ ప్రేమను ||2|| 

నా జీవితాంతం ఆ ప్రేమలోనే ||2|| 

తరియించు, వరమే దొరికెను ||2|| 


1. నా మనసు వేదనలో, నాకున్న శోధనలో

ఉల్లాసమే పంచెను 

ఓ మధురా భావనలో, తుదిలేని లాలనలో 

మదురామృతమునే నింపెను ||2|| 

అనాదైన నను వెదకెను, ప్రధానులతో

ఉంచెను ....ఓ....... ||2|| ||ఊహి|| 


2. నీ మరణవేదనలు, నీ సిలువ రోధనలు

నీ ప్రేమ రుజువై నిలిచెను

ఎనలేని త్యాగంతో, అనురాగ బోధనకు 

నా హృదయమే కరిగెను ||2|| 

ఇది నీ ప్రేమకే సాధ్యం , వివరించుట 

నాకసాధ్యం ||2||... ఓ... ||ఊహి|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section