Type Here to Get Search Results !

భగవాన్ భగవాన్ ( bagavan bagavan song lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి:

శరణం.... ఓ... భగవాన్ ||2|| 

శరణం... త్రీత్వైక భగవాన్


1 వ చరణం..

ఆల్ఫా... వొమేగా... భగవాన్

మా శక్తి స్వరూపా... భగవాన్ ||2|| 

కరుణా సాగర... భగవాన్

పాపుల రక్షక... భగవాన్ ||2|| llభగవాన్ll


2 వ చరణం..

నిత్యుడగు తండ్రీ... భగవాన్

మా... నీతి సూర్యుడా... భగవాన్ ||2|| 

ప్రేమ స్వరూపుడా... భగవాన్

మా దివ్యజ్యోతి... భగవాన్ ||2|| llభగవాన్ll 


3 వ చరణం..

దేవాదిదేవుడ... భగవాన్

మా ఆత్మల రక్షకా.. భగవాన్ ||2|| 

సర్వాదిపతివి... భగవాన్

మా ఆధారం నీవే.... భగవాన్ ||2|| llభగవాన్ll


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section