Lyrics: శాంతయ్య
Tune: Fr. Gnanam SDB
Music: Naveen M
Album: ప్రణతులు -9
ఆ..ఆ..ఆ.. భక్తపాలకా ముక్తిదాయకా
కరుణాలవాలా కీర్తించెదా ఆదరించుమా
ఆత్మపోషకా సాదరంబుగా సేవించెదా ఆ..ఆ..ఆ..ఆ..
1) నినుచేరని తలపు ఏలయా నినుకాంచిన
కనులు మేలయా చిన్నచూపుతో నన్ను
చూడక తల్లిపక్షిలా ఆదుకొంటివి!
2) నీవులేనిదే బ్రతుకలేనయా
నినుచూడని పొద్దు వద్దయా
ఆశనీవని శ్వాసనీదని నమ్మి చేరితి మోకరిల్లితి!