Type Here to Get Search Results !

భారము చేత అలసియున్న ( bharamu chetha alasiyuna Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: భారము చేత అలసియున్న 

సమస్త జనులారా! 

నా యొద్దకు రండి 

విశ్రాంతియిస్తాను. ||2|| 


1. యేసు పిలచుచున్నాడు

మన క్రీస్తు పిలచుచున్నాడు ||2|| 

రండి యేసుని నమ్ముకొనండి

రక్షణ యిస్తాడు ||2|| ||భా|| 


2. కుష్ఠరోగి ఒకడొచ్చాడు 

క్రీస్తుని వేడుకొన్నాడు ||2|| 

ప్రభువా నీకు ఇష్టం అయితే 

బాగుచేయగలవన్నాడు ||భా|| 


3. యేసు చేయిని తాకగనేల

వెంటనే రోగం పోయింది ||2|| 

నీకు కూడ విశ్వాసం ఉంటే 

నీరోగం నయమవుతుంది ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section