Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
బంగారు యేసయ్యా నీ కోసం - వెదకని చోటు లేదు
ఆ నింగిలో ఈ నేలలో - వెదకని చోటు లేదు
1. ధనములో నీ ఉన్నావనుకొన్న -
పదవిలో నీ ఉన్నావనుకొన్న
మోసపోయాను నేనయ్యా - హృదిలోనే ఉన్నావనీ
మరచిపోయాను నేను - విడచి పోయాను నిన్ను
2. సుంకరివలె నే ప్రార్ధించుచుంటిని -
కనికరముతో క్షమియించు యేసయ్యా
తెలుసుకొన్నాను యేసయ్యా - ఘనమైన నీ ప్రేమను
మరచి పోలేను నేను - విడచి పోలేను నిన్ను