Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
బైబిలు పట్టుకుని - ప్రార్ధన చేస్తుంటే
యేసుని సూక్తులను స్మరణము చేస్తుంటే
ఎంతో ఎంతో శాంతిస్తుంది -
మనకు నిత్యజీవమిస్తుంది
1 వ చరణం..
ఆ తండ్రి మనకు తోడున్నాడో
దరిరావు మనకు ఏ బాధలు ll 2 ll
కనిపించవు సిలువుగా ఆ ఏసుడు ll 2 ll
కష్టాల కడలిని దాటించును ll బైబిలు ll
2 వ చరణం..
ఈ లోకము పాపాలోకము -
క్షమించారానిది భూలోకము
ఇక వచ్చును శ్రీ ఏసుడు ll 2 ll
కలవరపడకు ఓ మానవా. ll బైబిలు ll