Type Here to Get Search Results !

బహు రమ్యమైనది నీ శుభ వచనం ( bahu ramyamainadhi ni shubha vachanam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


బహు రమ్యమైనది నీ శుభవచనం -

ధరణికి బహుమానం నీ ప్రియవచనం ||2|| 

దేవా ఆలకింతును ఈ శుభవేళ 

నీ శుభ వచనం నీ ప్రియ వచనం - 

ముదముతో మనసారా 

అల్లెలూయా .... అల్లెలూయా ... అల్లెలూయా.. అల్లెలూయా 


1. నీటి కొరకు తపియించే ఎండిన నేలవలె

సెలయేటి నీటికై వెదికే దాహపు దుప్పివలె

కనిపెట్టి వున్నది నా హృదయం నీ నోటి మాటకై ! 


2. మరుగై ఉండక మొలకెత్తో నాటిన గింజవలే 

వెలుగొందాలని ఆశపడే కోవెల దివ్వ వలె

తహ తహ లాడింది నా మనసు నీ నోటి మాటకై


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section