Type Here to Get Search Results !

బంగారు తండ్రీ నా యేసయ్యా ( bangaru thandri na yesaiah Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


బంగారు తండ్రీ నా యేసయ్యా 

స్తోత్రము చెల్లింతును యేసయ్యా 

నేరము చేసితిని నేనయ్యా ||2|| .

నా భారాన్ని మోసిన యేసయ్యా ||బంగా|| 


1. పాపము నుండి నన్ను విడిపించి 

నీ రక్తము నాకై నీవు చిందించి ||2|| 

రక్షణ వస్త్రమును నాకిచ్చి ||2||

నా రక్షకుడైనావు యేసయ్యా ||2|| ||బంగా|| 


2. శత్రువు నుండి నన్ను విడిపించి

నీ రెక్కల నీడలో దాచితివి ||2|| 

దు:ఖము లన్నియు బాపితివా ||2||

నా చక్కని తండ్రివయ్యా యేసయ్యా ||బంగా|| 


3. అడుగులు జారక నను నడిపితివి 

నీ ఉన్నత సేవకై పిలిచితివి ||2|| 

ఎన్నిక లేని నన్ను ఎన్నుకోని ||2|| 

ఇంత భాగ్యము నిచ్చావు యేసయ్య ||బంగా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section