Type Here to Get Search Results !

బెత్లెహేములో సందడి ( bethlahemulo sandhadi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


బెత్లెహేములో సందడి -పశుల పాకలో సందడి 

శ్రీ యేసు పుట్టాడని - మహరాజు పుట్టాడని 

| ||బెత్లెహేములో|| 


1. ఆకాశములో సందడి - చుక్కలలో సందడి ||2|| 

వెలుగులతో సందడి - మిలమిల మెరిసే సందడి ||2|| 

| ||బెత్లెహేములో|| 


2. దూతల పాటలతో సందడి - సమాధాన వార్తతో సందడి ||2|| 

గొల్లల పరుగులతో సందడి - క్రిస్మస్ పాటలతో సందడి ||2|| | ||బెత్లెహేములో|| 


3. దావీదు పురములో సందడి - రక్షకుని వార్తతో సందడి ||2|| 

జ్ఞానుల రాకతో సందడి - లోకమంతా సందడి ||2|| | ||బెత్లెహేములో|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section