Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
బెత్లెహేములో..... పశులపాకలో...
పసిబాలునిగా పవళించెను..
చిరునవ్వులొలుకుతూ ||2||
రండీ ఓ దైవ జనమా...
అర్చింప/దర్శింప ఆ యేసుని ||2||
రండీ ఓ దైవ సంఘమా
పూజింప ఆ యేసుని
Happy Happy Christmas..
We wish you merry Christmas ||4||
1. సత్యము...జీవము...నేర్పుటకు
శాంతిని...కరుణను... ఒసగుటకు ||2||
పరమువీడి భువికేతెంచెను ||2||
ఇల మనుజులను రక్షించెను ||2||
||Happy Happy Christmas||
2. నీతినీ... ప్రేమనూ...పంచుటకు
దైవ కృపలో మనలను నడుపుటకు ||2||
మనుజుడై ఇల వెలసెను ||2||
తన మహిమతో నింపుటకు ||2||
||Happy Happy Christmas|| ||బెత్లెహేములో||